Followers

Nagesh

Nagesh

Tuesday, January 22, 2008

My Photos


Skit Performed by Our Depertment Members in Division Outing.




స్కిట్ లో గంట గోవిందంఎలా ఉంది ????





















మా నట సింహళ బృంధం















































































Friday, November 30, 2007

Tuesday, November 27, 2007

మరపు రాని రోజులు

Group of Diamonds


నేను ఆంధ్రా యూనివర్సిటీ లో M.Com 2006 లో చదివాను.
అక్కడ నేను గడిపిన రోజులు ఎప్పటికీ మరచి పొలేని రోజులు.
మా ఫ్రెండ్స్ తో గడిపిన ఆ రోజులే జీవితం లో ఎప్పటికీ మరపు రాని మరచి పోనీ రోజులు.
Post graduation అంటే జీవితం లో కి మొట్ట మొదటి అడుగు అక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది.
పక్క ఫోటోలో ఉన్నది మా బ్యాచ్, ఆ బ్యాచ్ లో అందరూ డైమండ్స్
కల్మశం లేని ఫ్రెండ్‌షిప్ మాది.





"మల్లె లాంటి మనుసులతో మరువ రాని బందం తో
అలుపెరుగని ఆశలతో
అలలు కన్న వేగంతో
ఆశ అనే నిచ్చెనతో
మేగాలును తాకుతూ
కొండనైనా పిండి చేసి
కెరటాలతో కబ్బడి ఆడి

అనుకున్నది సాదిస్తాం

అనుకున్నది సాదిస్తాం"

జగమంత కుటుంబం మాది

"నీకోసం నేను అంటూ

నాకోసం నువ్వు అంటూ

వీడలేని బందం తో

వీడిపోనీ మమతాలతో

మరపు రాని మరువలేని

చిరకాలపు గురుతులతో

ఒక్కటైన మనసులతో

చిరకాలం జీవిద్ధాం"

స్నేహ బందం

చిన్న నాటి జ్ఞాపకాలు


"చిన్న నాటి చిలిపి పనులు

చేరాగారని చెలామి గనులు

పువ్వు లాంటి సువాసనతో

పరమాలంచే మనసులవి

స్వార్దం అంటూ లేనేలెని

సాగరం లాంటి మనుసులవి

అసత్యమ్ అంటూపలూకాలేని

చిన్నారి మనసులివి"

కమ్మని ఈ స్నేహ బందమే.....

"అంతులని ఆశలతో

అలుపరగని శ్వాసలతో

కనిపించని కాంతిలా

కాంతి కన్నా వేగంగా

మెగాలను తాకుతా

మెరుపులతొ డీ కొంటాం

స్వప్నాలకు రూపాలను

సాదించి చూపిస్తాం

ఇదే మా ఆశయం

ఆచరించి చూపిస్తాం"






Friday, November 23, 2007

నా కవితలు

ప్రేమ:

ప్రేమ పుట్టు మచ్చ
పెళ్లి పచ్చ బొట్టు


జీవన గడియారం:

ఫ్రపంచం అనే జీవన గడియారం లొ స్రామికునిలా స్రమిస్తుంది సెకెండ్ల ముల్లు
మద్యతరగతి వానిలా మంద గమనం సగిస్తుంది నిమిషాల ముల్లు
ధనవంతుడిలా ధర్జాగా వొల్లు విరుచుకుంతుంది గంటల ముల్లు
మరి కాలాన్ని కొలచే వారకి గంటలే గొప్పగా కనిపిస్తాయి ఇదేమి విచిత్రమొ!!

సదాసయం

"నీ ఆశ నిన్ను బ్రతికిస్తుంది
నీ సదాసాయం పదిమందికి బ్రతుకునిస్తుంది"